Telangana Elections 2018 : బాబూ! పిచ్చివేషాలేస్తే సంగతి చూస్తాం.. -హరీష్ రావు | Oneindia Telugu

2018-11-05 491

Telangana IT Minister Harish Rao lashed out at Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu and Congress for alliance.
#HarishRao
#TelanganaElections2018
#TRS
#ChandrababuNaidu
#TDP
#Congress
#telangana

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు ఆదివారం నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. ఆయన మెదక్, గజ్వెల్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Videos similaires